ETV Bharat / city

విద్యుత్ సంస్థల పిటిషన్ల​పై హైకోర్టులో విచారణ.. 28కి వాయిదా

పీపీఏలపై ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమించటాన్ని సవాల్ చేస్తూ.. విద్యుత్ కంపెనీలు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యుత్ కంపెనీల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది.

హైకోర్టు
author img

By

Published : Aug 22, 2019, 10:35 PM IST

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ... విద్యుత్ సంస్థలు హైకోర్టు మెట్లు ఎక్కాయి. 40 కంపెనీలకు పైగా ఒక్కటై పిటిషన్లు వేశాయి. ఈ వ్యవహారంపై... న్యాయస్థానంలో విచారణ జరిగింది. పవన, సౌర విద్యుత్ కంపెనీలకు ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలతో పాటు జీవో 63పై గతంలో ఇచ్చిన స్టే... తదుపరి విచారణ వరకు కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. విద్యుత్ కంపెనీల టారిఫ్​ను కుదించి బిల్లులు తయారు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ లేఖలు రాయటం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 28 కు వాయిదా వేసింది.

Intro:AP_ONG_84_22_MLA_MEET_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: 2020 జూన్ 20 నాటి వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం నీటి ఇచ్చి తీరుతామని ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి స్పష్టం అన్నారు. దోర్నాల లోని వెలిగొండ ప్రాజెక్టు జంట సొరంగాల పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మార్కాపురం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడారు. పనులు ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా జరుగుతా ఉన్నాయన్నారు. మొదటి సొరంగరం 1.8 కిలోమీటర్ మాత్రమే ఉందని వచ్చే ఏడాది జూన్ చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండో సొరంగం కూడా 2022 చివరి నాటి పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్.... పోలవరం తో సమానంగా వెలిగొండ కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుజాన్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడి ప్రజల చిరకాలపు కల నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Body:ఎమ్మెల్యే ప్రెస్ మీట్.

Conclusion:8008019243.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.