ETV Bharat / city

జీవో 64ను వెనక్కి తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం - జీవో నెం 64 రగడ

జీవో 64ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఉపసహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

Jayadheer
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కన్వీనర్ జయధీర్
author img

By

Published : Jun 28, 2021, 8:51 PM IST

వైద్యులపై క్రమశిక్షణ చర్యల జీవోను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో 64ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది. జీవో వెనక్కి తీసుకోకుంటే జులై 1 నుంచి ఉద్యోగ సంఘాలతో కలిసి ఐకాస ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కన్వీనర్ జయధీర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Extension: అమరావతి ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు మరో ఏడాది పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.