ETV Bharat / city

పెట్రో కెమికల్ కారిడార్‌కు కేంద్రం సానుకూలంగా ఉంది: గౌతంరెడ్డి

author img

By

Published : Jun 16, 2021, 4:40 PM IST

కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌ను వెంటనే ప్రారంభించాలని మంత్రి గౌతంరెడ్డి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ను కోరారు. కెమికల్ కారిడార్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని గౌతంరెడ్డి వివరించారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దిల్లీలో కలిశారు. కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌ను వెంటనే ప్రారంభించాలని కోరినట్టు గౌతంరెడ్డి వెల్లడించారు. పెట్రో కెమికల్ కారిడార్‌కు కేంద్రం సానుకూలంగా ఉందని వివరించారు. పెట్రో కెమికల్ రిఫైనరీకి రూ.32 వేల కోట్లు కావాలన్న మంత్రి గౌతంరెడ్డి... విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపైనా చర్చించామని వెల్లడించారు.

ఇదీ చదవండీ... MP RRR: ఏపీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోంది: ఎంపీ రఘురామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.