Equator at Kayave Uganda: రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నప్పుడు మీరెప్పుడైనా ఆ అనుభూతిని ఆస్వాదించారా.? చాలామందికి ఆ సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. అదే రెండు ధ్రువాల మధ్య ఉన్నప్పుడు.. సరిగ్గా భూమధ్య రేఖ వెళ్లే మార్గంలో నిల్చున్నామనుకోండి. ఏకకాలంలోనే ఉత్తర, దక్షిణ ధ్రువాలు, భూ మధ్య రేఖ వద్ద వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. భూమి మొత్తమ్మీద 13 ప్రాంతాల మీదుగా ఈ ఈక్వేటర్ వెళ్తుంది. వాటిలో ఉగాండాలోనే రెండు ప్రాంతాల మీదుగా మనం ఈక్వేటర్ చూడొచ్చు. అందులోని కయావే వద్ద.. మన తెలుగు యువకులు భూమధ్య రేఖ వెళ్లే మార్గాన్ని వీక్షించి మంచి అనుభూతి పొందారు. ఆ అనుభవాలను మనతో పంచుకున్నారు. ఆ వీడియో మీకోసం.
ఉగాండా ఈక్వేటర్.. ఒకేసారి 3 వాతావరణ మార్పులు.. ఆశ్చర్యపోవాల్సిందే! - equator at kaya ve in uganda
ఏకకాలంలోనే ఉత్తర, దక్షిణ ధ్రువాలు, భూ మధ్య రేఖ వద్ద వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. భూమి మొత్తమ్మీద 13 ప్రాంతాల మీదుగా ఈ ఈక్వేటర్ వెళ్తుంది. ఈ ప్రాంతాల్లో ఒకేసారి 3 వాతావరణ మార్పులు చూడొచ్చు.