ETV Bharat / city

Juda's Strike: తెలంగాణలో జూడాలకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి నుంచి పిలుపు - JUDA's Strike in telangana news

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో జూనియర్ వైద్యులు( Juda's Strike) సమావేశమయ్యారు. నిన్న అర్థరాత్రి వరకు నిర్వహించిన చర్చల విఫలం కాగా... ప్రస్తుత చర్చలు ఫలిస్తాయా.. లేదా..? అన్న ఆసక్తి నెలకొంది.

hyderabad
Juda's Strike: జూడాలకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి నుంచి పిలుపు
author img

By

Published : May 27, 2021, 3:47 PM IST

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీతో జూనియర్ వైద్యులు( Juda's Strike) సమావేశమయ్యారు. బీఆర్‌కే భవన్‌లో రిజ్వీతో సమావేశమైన ఐదుగురు సభ్యుల బృందం చర్చిస్తోంది. జూడాలు తమ డిమాండ్లను రిజ్వీకి వివరిస్తున్నారు. నిన్న అర్థరాత్రి వరకు నిర్వహించిన చర్చల విఫలం కాగా... ప్రస్తుత చర్చలు ఫలిస్తాయా.. లేదా..? అన్న ఆసక్తి నెలకొంది.

రిజ్వీతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జూడాలు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరవేరటమే లక్ష్యంగా జూడాలు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించిన జూడాలు... నేడు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేశారు.

ఇదీ చూడండి: 10th class exams: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.