ETV Bharat / city

'ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై జగన్​ కమిటీ వేశారంతే..!' - cm kcr about tsrtc strike

ఏపీలో ఆర్టీసీ విలీనంపై జగన్​ ఆర్డర్​ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కమిటీ మూడు నెలలకో... ఆరు నెలలకో నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.

ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారంతే..!
author img

By

Published : Oct 24, 2019, 6:27 PM IST

ఈ భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ ఆర్డర్‌ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ ఏం చెబుతుందో... ఏం చేస్తోందో ఎవరికీ తెలియదన్నారు.

'ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్​ కమిటీ వేశారంతే..!'

ఇదీ చూడండి: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ అర్థరహింత: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.