ETV Bharat / city

తెలంగాణ భవన్​లో ఉద్యోగికి కరోనా - తెలంగాణ భవన్​లో ఉద్యోగికి కరోనా

దిల్లీలోని తెలంగాణ భవన్ ​(రెసిడెంట్ కమిషనర్​ కార్యాలయం)లో పనిచేసే ఉద్యోగికి కరోనా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఏపీ, తెలంగాణ భవన్​ పరిసర ప్రాంతాలను శానిటైజ్​ చేయించారు. ప్రస్తుతానికి రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు.

Corona for employee in Telangana Bhavan
తెలంగాణ భవన్​లో ఉద్యోగికి కరోనా
author img

By

Published : Jun 23, 2020, 8:08 PM IST

తెలంగాణ భవన్​లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా అధికారులు నిర్ధారించారు. ఉద్యోగి కుటుంబలోని మరో ఇద్దరికి కూడా వైరస్ సోకినట్లు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు స్టాఫ్ క్వార్టర్స్​, తెలంగాణ, ఏపీ భవన్​ పరిసర ప్రాంతాలను... ఉమ్మడి రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు తనిఖీ చేశారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. పరిసరాలను శానిటైజ్ చేయించి... ఇతరుల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించారు.

ఇవీ చూడండి: పతంజలికి షాక్​- 'కరోనిల్​' ప్రకటనపై కేంద్రం గుస్సా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.