ETV Bharat / city

జగన్ స్క్రిప్ట్ ప్రకారమే కేంద్రం దాడులు: బుద్ధా - fires on jagan

తమ నేతలపై జరుగుతున్న ఐటీ దాడులపై తెదేపా మండిపడింది. జగన్ చెప్పిన నేతల ఆస్తులపైనే మోదీ సర్కారు దాడి చేస్తోందంటూ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోటస్​పాండ్​లో జగన్ ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు.

జగన్ స్క్రిప్ట్ ప్రకారమే మాపై కేంద్రం దాడులు: బుద్ధా వెంకన్న
author img

By

Published : Apr 4, 2019, 3:04 PM IST

Updated : Apr 4, 2019, 3:30 PM IST

జగన్ స్క్రిప్ట్ ప్రకారమే మాపై కేంద్రం దాడులు: బుద్ధా వెంకన్న
ప్రతి నిముషమూ విలువైన ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్‌ ఒక రోజంతా సెలవు పెట్టి లోటస్‌పాండ్‌లో ఏం చేశారో చెప్పాలని తెదేపా ప్రశ్నించింది. అంచనాలకు అందని స్థాయిలో రాష్ట్రానికి డబ్బు తరలించేందుకే కేసీఆర్‌తో కలిసి కుట్ర చేశారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్‌ ఇచ్చిన జాబితా ప్రకారమే తెదేపా నేతలపై మోదీ సర్కారు దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. బొత్స లాంటి వైకాపా నేతలపై దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. జగన్‌ ఆస్తులు సైతం కేసీఆర్‌ గుప్పిట్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబుపై కక్షతో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు చెందాల్సిన డబ్బునుఏపీలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

Intro:ap_rjy_61_04_ys vijayamma_prathipadu_avb_c10

Body:ap_rjy_61_04_ys vijayamma_prathipadu_avb_c10

Conclusion:
Last Updated : Apr 4, 2019, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.