ETV Bharat / city

TDP Twitter hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ - తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ వార్తలు

TDP Twitter account hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్​కు గురైనట్లు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

TDP Twitter account hacked
తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
author img

By

Published : Mar 19, 2022, 9:19 AM IST

  • Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.

    — Lokesh Nara (@naralokesh) March 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

TDP Twitter account hacked: తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్​కు గురైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసి, అందులో వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు లోకేశ్ తెలిపారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లోకేశ్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కల్తీ సారా, జె- బ్రాండ్స్​కు వ్యతిరేకంగా.. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.