TDP POLITBURO MEETING TODAY: ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించబోయే ఈ సమావేశంలో... తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. మొత్తం 14 అంశాలపై భేటీలో మాట్లాడనున్నట్లు తెదేపా శ్రేణులు తెలిపాయి.
పార్లమెంటరీ పార్టీ సమావేశం...
TDP PARLIAMENTARY PARTY MEETING: తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై... పార్టీ ఎంపీలతో రేపు చంద్రబాబు భేటీ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: Kodali Nani criticized Chandrababu: చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కొడాలి నాని