ETV Bharat / city

గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులపై చంద్రబాబు ఆగ్రహం - chandrababu naidu responds on gandhi statue issue

బైరిపురం సచివాలయ ఆవరణలో గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు ఆగ్రహించారు.

గాంధీ విగ్రహం దిమ్మెపై వైకాపా రంగులకు చంద్రబాబు ఆగ్రహం
author img

By

Published : Nov 22, 2019, 12:49 PM IST

విజయనగరం జిల్లా బైరిపురం సచివాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు స్పందించారు. 'నాడు-నేడు' పేరిట వైకాపా రంగులు వేసిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఎందుకింత అహంకారం అంటూ ప్రశ్నించారు. జాతీయ జెండాను చెరిపేసి పార్టీ రంగును వేసి త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు.

tdp national leader chandrababu naidu responds in twitter
గాంధీ విగ్రహం దిమ్మెపై వైకాపా రంగులకు చంద్రబాబు ఆగ్రహం

విజయనగరం జిల్లా బైరిపురం సచివాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు స్పందించారు. 'నాడు-నేడు' పేరిట వైకాపా రంగులు వేసిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఎందుకింత అహంకారం అంటూ ప్రశ్నించారు. జాతీయ జెండాను చెరిపేసి పార్టీ రంగును వేసి త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు.

tdp national leader chandrababu naidu responds in twitter
గాంధీ విగ్రహం దిమ్మెపై వైకాపా రంగులకు చంద్రబాబు ఆగ్రహం

ఇదీ చదవండి :

గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు.. దేశభక్తుల ఆవేదన

Intro:Body:

గాంధీ విగ్రహానికి వైకాపా రంగులు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.