ETV Bharat / city

NARA LOKESH: 'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్‌ మానుకోవాలి' - ఏపీ తాజా రాజకీయ వార్తలు

ఇప్పటికైనా సీఎం జగన్ ఆప్షన్ల నాటకాన్ని మానుకోవాలంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కుట్రతో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలని కోరారు.

TDP National General Secretary Nara Lokesh comments on aided GO
'ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్‌ మానుకోవాలి'
author img

By

Published : Nov 13, 2021, 9:56 AM IST

తప్పు తప్పించుకునే క్రమంలో తన తప్పులు బయటపెట్టే గొప్పతనం సీఎం జగన్‌ది అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. జీవో నెం. 42 సరిగా చదవలేదు... 2 కాదు 3 ఆప్షన్లు ఇచ్చామన్నారని విమర్శించారు. ఇప్పుడు మరో 2 ఆప్షన్లంటూ మెమో జారీచేసి అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. ఇప్పటికైనా ఆప్షన్ల నాటకాన్ని జగన్‌ మానుకోవాలిని లోకేశ్ హితవు పలికారు. కుట్రతో తీసుకొచ్చిన జీవో 42, 50, 51, 19లను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: YS Sharmila Hunger strike : నేడు వైఎస్‌ షర్మిల.. "రైతు వేదన" దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.