ఇదీ చదవండి : ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!
పోలీసుల తీరుపై 'ఎన్హెచ్ఆర్సీ'లో ఎంపీ కనకమేడల ఫిర్యాదు - అమరావతిలో ఆందోళనల వార్తలు
అమరావతి ఆందోళనల్లో మహిళలు, నిరసనకారులపై... పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ... తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని... ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తున్నపోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న తన అభ్యర్థనకు... మానవహక్కుల సంఘం సానుకూలంగా స్పందించిందని కనకమేడల తెలిపారు.
tdp-mp-kanakameadala-complaint-to-nhrc
ఇదీ చదవండి : ఓహో భోగి మంటలు ఇందుకోసమేనా..!