ETV Bharat / city

'ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం విస్మరించారు' - ap schivaly employees death

కరోనా కారణంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు మృతి చెందడం బాధాకరణని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్​ విస్మరించారని ఆరోపించారు.

tdp mlc ashok babu comments on ysrcp government
tdp mlc ashok babu comments on ysrcp government
author img

By

Published : Apr 19, 2021, 2:51 PM IST

కరోనా రెండో దశలో ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం జగన్​ విస్మరించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. సచివాలయంలోనే నలుగురు ఉద్యోగులు చనిపోవటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలన్నారు.

ఇదీ చదవండి: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.