ETV Bharat / city

'మంత్రి కొడాలి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి' - ap local elections 2020

ఎస్​ఈసీ రమేశ్ కుమార్​పై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు కోరారు.

manikyarao
manikyarao
author img

By

Published : Nov 19, 2020, 7:13 PM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్​పై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు కోరారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు, తద్వారా నియమితులైన వ్యక్తులపై కొడాలి నాని వ్యాఖ్యలు కుట్ర కోణం ఉందనే అనుమానం కలిగిస్తున్నాయన్నారు. మంత్రిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నవారెవరో తెలియాలంటే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

భైరవకోన... 'ప్రకాశం'లోని పర్యాటక కేంద్రాల్లో బాహుబలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.