-
వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారు.రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా @ysjagan గారి మనస్సు కరగడం లేదు.జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.(1/2) pic.twitter.com/VJSxmjgUBj
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారు.రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా @ysjagan గారి మనస్సు కరగడం లేదు.జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.(1/2) pic.twitter.com/VJSxmjgUBj
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 10, 2020వైకాపా నేతల అవమానాలతో అమరావతిలో 92 మంది రైతులు బలైపోయారు.రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా @ysjagan గారి మనస్సు కరగడం లేదు.జై అమరావతి ఉద్యమం 300 రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరం.(1/2) pic.twitter.com/VJSxmjgUBj
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 10, 2020
రాజధాని కోసం భూత్యాగం చేసిన రైతుల గుండెలు ఆగుతున్నా.. ముఖ్యమంత్రి జగన్ మనస్సు కరగటం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. 3 రాజధానుల ఆలోచన మానుకొని .. అమరావతిని అభివృద్ధి చేయాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. వైకాపా నేతల అవమానాలతో 92 మంది అమరావతి రైతులు బలయ్యారని ఆరోపించారు.
రాజధాని పోరాటం 300వ రోజుకి చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. కృష్ణాయపాలెంకు చెందిన లంకాశివరామకృష్ణ, ఉద్దండరాయునిపాలెంకు చెందిన పులిచిన్న లాజర్ మృతి పట్ల లోకేశ్ సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి: