ఎస్ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. హైకోర్టు తీర్పునకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మాసనం తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు.
'సీఎం జగన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి'
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను పదవి నుంచి తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం... రాజ్యాంగ వ్యతిరేకమంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై... తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు స్పందించారు. తీర్పునకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
TDP leader kalava Srinivasulu respond on the High Court verdict for SEC nimmagadda ramesh kumar