కొడాలి నాని మతిభ్రమించి మాట్లాడుతున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఆయన తీరు చూస్తుంటే మూడు రాజధానుల గురించి కొడాలి నానినే జగన్కు చెప్పినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. కొడాలి నాని తిట్ల పురాణంతో.. తన పరువుతో పాటు తన కుటుంబ పరువును రోడ్డుకీడుస్తున్నారని విమర్శించారు. ఇకనైనా పద్ధతి మార్చుకుని తన కుటుంబసభ్యులను ఎవరూ తిట్టకుండా చూసుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: ప్రారంభాలు కాదు.. నిర్వాసితులకు న్యాయం జరగాలి: పవన్