ETV Bharat / city

'మీ ఇష్టమొచ్చినట్లు రాజధానిని మారుస్తారా?' - దేవినేని ఉమ మీడియా సమావేశం వార్తలు

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని సమ్మతమేనని చెప్పి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట ఎలా మారుస్తారని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. వైకాపా మంత్రుల మాటలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.

tdp leader devineni uma fires on ycp government
దేవినేని ఉమామహేశ్వరరావు
author img

By

Published : Dec 20, 2019, 1:33 PM IST

దేవినేని ఉమామహేశ్వరరావు

రాజధానిని ఇష్టారాజ్యంగా మారుస్తారా? అని తెదేపా నేత దేవినేని ఉమ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. భూములు తిరిగిచ్చేస్తామన్న పెద్దిరెడ్డి మాటలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. మన రాష్ట్రాన్ని దక్షిణాఫ్రికాతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. 30 వేల ఎకరాల్లో రాజధాని కావాలని జగన్‌ గతంలో అన్నారని గుర్తు చేశారు. భోగాపురం, గాజువాక ప్రాంతాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని ఆరోపించారు. ఆరు నెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలో ఎవరిని కలిశారని నిలదీశారు.

ఇవీ చదవండి..

జగన్​కు ఓట్లేసి మోసపోయాం: వైకాపా కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.