-
ఆస్తి ఆధారిత పన్ను పెంపు పై @ysjagan
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.
పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి వారిని దృష్టి లో పెట్టుకుని పన్నులు వెయ్యాలి కానీ ఇష్టానుసారంగా ఆదాయమే ద్యేయం గా ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి.#గోరంట్ల#SaveApMiddleClass
">ఆస్తి ఆధారిత పన్ను పెంపు పై @ysjagan
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 25, 2021
ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.
పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి వారిని దృష్టి లో పెట్టుకుని పన్నులు వెయ్యాలి కానీ ఇష్టానుసారంగా ఆదాయమే ద్యేయం గా ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి.#గోరంట్ల#SaveApMiddleClassఆస్తి ఆధారిత పన్ను పెంపు పై @ysjagan
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 25, 2021
ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.
పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి వారిని దృష్టి లో పెట్టుకుని పన్నులు వెయ్యాలి కానీ ఇష్టానుసారంగా ఆదాయమే ద్యేయం గా ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలి.#గోరంట్ల#SaveApMiddleClass
ఆస్తి ఆధారిత పన్ను పెంపుపై వైకాపా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని పన్నులు వెయ్యాలి కానీ.. ఇష్టానుసారంగా, ఆదాయమే ధ్యేయంగా పన్నులు వేయకూడదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాలు మార్చుకోవాలని ట్విట్టర్లో హితవు పలికారు.
ఇదీ చదవండి: