ETV Bharat / city

కనుమ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు - today TDP chief Chandrababu in twitter latest news update

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో దుక్కి దున్నడం, పంటను ఇంటికి చేర్చేవరకు రైతుకు పశువులు అండగా కష్టపడతాయని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

TDP chief Chandrababu wished Kanuma wishes to all
కనుమ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు
author img

By

Published : Jan 15, 2021, 11:37 AM IST

ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో దుక్కి దున్నడం, పంటను ఇంటికి చేర్చేవరకు రైతుకు పశువులు అండగా కష్టపడతాయని స్పష్టం చేశారు. పంట పండించటంలో తన సహాయకారులను కృతజ్ఞతగా పూజించే ఉత్తమ సంస్కృతికి ప్రతీక కనుమ పండుగ అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్​లో పేర్కొన్నారు.

TDP chief Chandrababu wished Kanuma wishes to all
కనుమ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు

ఇవీ చూడండి..

నేడు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సం- నరసారావుపేటలో పాల్గొననున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.