ETV Bharat / city

విద్యుత్ వెలుగుల మధ్య హైదరాబాద్ ట్యాంక్ బండ్​కు కొత్త సోయగం - hyderabad news

Tankbund lighting: తెలంగాణలో బతుకమ్మ కళ ట్యాంక్​బండ్​కు కూడా వచ్చింది. ఊరువాడా విరుల పండుగతో మురిసిపోతుంటే.. హుస్సేన్​సాగర్​ నేనేం తక్కువా అంటూ రంగురంగుల విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని ట్యాంక్​బండ్​పై ఏర్పాటు చేసిన లైటింగ్​ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోంది.

tankbund
tankbund
author img

By

Published : Oct 2, 2022, 12:24 PM IST

Tankbund lighting: తెలంగాణలో బతుకమ్మ పండుగ సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసరాలు కాంతులీనుతున్నాయి. ట్యాంక్ బండ్​పై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి. బుద్ధుని విగ్రహం, బోట్లు, ట్యాంక్ బండ్ చుట్టూ అమర్చిన రంగుల రంగుల విద్యుత్ దీపాలు అందాలను రెట్టింపు చేస్తున్నాయి. బతుకుమ్మ నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ఫార్మూలా ఈ కారు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మను అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సమీపంలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనం కూడా రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య వెలిగిపోతోంది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.