ETV Bharat / city

కార్యాలయాలకు రంగుల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ - జీవో నెం 623 వార్తలు

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం తెచ్చిన జీవో 623 ని హైకోర్టు రద్దు చేసింది.

supreme court
supreme cosupreme courturt
author img

By

Published : Jun 3, 2020, 9:20 AM IST

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని హైకోర్టు రద్దు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎల్‌.నాగేశ్వరరావు ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణ చేపట్టనుంది.

ఇదీ చదవండి:

స్పెషల్ లీవ్ పిటిషన్‌లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.