తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నెల రోజుల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ చేసి... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఉద్యోగుల పంపకం, ఆస్తులు - అప్పులపై తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని సుప్రీం పేర్కొంది.
ఇదీ చదవండి:
రిజిస్ట్రేషన్ ఉండదు.. ఏ రీచ్ నుంచైనా ఇసుక తీసుకెళ్లవచ్చు: జి.కె. ద్వివేది