ETV Bharat / city

హోదా పేరుతో ప్రజలను వైకాపా మభ్యపెట్టింది: సుజనా

వైకాపా వందరోజుల పాలన తీరుపై భాజపా ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా విమర్శలు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల్లో 119 విజయాలపైనా సుజనా ప్రశ్నలు సందించారు.

హోదా పేరుతో వైకాపా ప్రజలను మభ్యపెట్టింది : భాజపా ఎంపీ సుజనా చౌదరి
author img

By

Published : Sep 7, 2019, 8:50 PM IST

హోదా పేరుతో వైకాపా ప్రజలను మభ్యపెట్టింది : భాజపా ఎంపీ సుజనా చౌదరి

అధికారంలోకి రాక ముందు జగన్ ఏం చెప్పారు.. వందరోజుల పాలనలో ఏం చేశారని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. హైదరాబాద్​లో మాట్లాడిన ఆయన వైకాపా వందరోజుల పాలన తీరుపై విమర్శలు చేశారు. అధికార పార్టీ నేతలు ఇసుకను నల్లబజారులో అమ్ముకుంటున్నారన్న ఆయన.. లక్షల ఉద్యోగాలను వైకాపా కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల, పేదలకు సన్నబియ్యం, చిన్న సమస్యలకు 72 గంటల్లో పరిష్కారం ఇలా ఏ ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలకు పెంచిన జీతాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

సరైన ప్రణాళికలు లేకుండా కడప ఉక్కు పరిశ్రమ ఎలా సాధ్యమన్న సుజనా... గత పథకాలకే పేర్లు మార్చారని ఎద్దేవా చేశారు. హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలు ఏపీ నుంచి పారిపోతున్నారని విమర్శించారు. సింధు, సాయిప్రణీత్‌కు సీఎం అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వలేదన్నారు. అక్రమ నిర్మాణాలు, కట్టడాలు అరికడతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజావేదిక, ప్రత్యర్థుల కార్యాలయాలు తప్ప ఏదైనా కూలగొట్టారా? అని నిలదీశారు. వైకాపా పాలనలో పనుల్లేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. అన్న క్యాంటీన్లు ఆపేసి పేదవాళ్ల నోటిదగ్గర కూడు లాగేశారన్నారు.

ఇదీ చదవండి:

సన్న బియ్యం ఇస్తామని.. బూజు పట్టింది ఇచ్చారు: జవహర్

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ జవహర్లాల్ మరియు ఐటిడిఎ పిఓ వినోద్ కుమార్
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించే ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ అంతేకాకుండా సామాజిక ఆసుపత్రి లో రికార్డులను పరిశీలించిన ఐటిడిఎ పిఓ వినోద్ కుమార్
మొక్కలు నాటడం మన లక్ష్మం అని ఏ శాఖ అయినా వ్యవసాయ రంగాల్లో ఏ రంగాల్లో కైనా వ్యవసాయం కోసమే ఈ మొక్కలు నాటడం అని ఈ వర్షాకాలంలో మొక్కలు నాటితే బాగా బ్రతుకుతాయి అని ఇప్పటికే విజయనగరం జిల్లాలో 68 వేలు మొక్కలు నాటే మని ఇంకా 42 వేల మొక్కలు నాటాలని చెప్పారు ఉపాధి హామీ, హౌసింగ్, అగ్రికల్చర్ ఒక్కొక్కరికి ఒక్కో మొక్క కేటాయించే కలెక్టర్ గారు వీరి వీరి గుమ్మడి పండు వీరి మొక్క ఏది అని అడగగా ఒప్పో డిపార్ట్మెంటు చెపుతున్నారు అంతేకాకుండా విజయనగరంలో పార్కుల్లో మొక్కలు నాటి నర్సరీ లా పెంచుతున్నారు అంతేకాకుండా సాలూరు మండలం లో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ గ్రామంలో శాంటీషన్ బాగు లేకపోవడం వల్ల ఈ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని స్పెషల్ ఆఫీసర్లకు సరిగ్గా విధి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి లేదని నిర్వర్తించ లేనందువలన శిక్షలు తప్పవని కలెక్టర్ అన్నారు అంతేకాకుండా మక్కువ మండలం లో తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో పరిసరాలు అద్వానంగా ఉండడం, భూసేకరణ రికార్డులు సరిగ్గా లేకపోవడం పై తాసిల్దార్ కు చార్జి మెమో, పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్..... పీహెచ్సి లో రికార్డులు సరిగ్గా లేకపోవడంతో వైద్యులు కూడా నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు

Body:hgfd

Conclusion:jff
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.