ETV Bharat / city

తెలంగాణ పోలీసుకు జై.. ప్రజల హర్షాతిరేకాలు.. - students praised telangana police

సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్​కౌంటర్​ విషయం తెలిసిన కళాశాల విద్యార్థినులు బస్సులో వెళ్తుండగా.. పోలీసులను చూసి... పోలీస్​ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ పోలీస్​కు జై : విద్యార్థినులు
తెలంగాణ పోలీస్​కు జై : విద్యార్థినులు
author img

By

Published : Dec 6, 2019, 10:23 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తొలుత పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడిన వారే ఇప్పుడు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్​లో విద్యార్థినులు కళాశాలకు వెళ్తుండగా... ఎన్​కౌంటర్​ విషయం తెలిసి... ‘జై పోలీస్‌! జై జై పోలీస్‌!!’ అంటూ నినదించారు. నేరస్థులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా తగిన గుణపాఠం చెప్పే పోలీసు అధికారులు తెలంగాణలో ఉన్నందుకు గర్వంగా ఉందంటూ మరికొంత మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Intro:Body:

TG_NLG_03_05

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.