ETV Bharat / city

డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ లేఖ - డీజీపీ గౌతం సవాంగ్‌కు మహిళా కమిషన్‌ లేఖ తాజా వార్తలు

రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానించేలా వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరారు.

State Women's Commission letter to DGP Gautam Sawang
డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ లేఖ
author img

By

Published : Jul 31, 2020, 5:30 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానించేలా వచ్చిన కథనాలపై విచారణ కోరుతూ... డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు వ్యవహరించారని ఎమ్మెల్యే శ్రీదేవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కమిషన్‌ కోరింది.

ఇదీ చదవండీ... ఎస్​ఈసీగా నిమ్మగడ్డ​ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.