ETV Bharat / city

ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ - ఏపీ మంత్రివర్గం వార్తలు

state-cabinet-meeting
state-cabinet-meeting
author img

By

Published : Jul 15, 2020, 11:24 AM IST

Updated : Jul 15, 2020, 1:37 PM IST

11:23 July 15

ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.  

కేబినెట్ చర్చించిన అంశాలు:

*25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించిన మంత్రివర్గం

*జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనం చేసే కమిటీ ఏర్పాటుపై చర్చించిన కేబినెట్

*సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై చర్చ

*వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలుపై చర్చ

*బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం పథకం

*మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ 
*పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చించిన మంత్రివర్గం
*అగ్రికల్చరల్ ల్యాండ్ చట్టం 2006లోని 3, 7 సెక్షన్లు సవరించే అంశంపై చర్చ
*ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోద ప్రతిపాదనపై చర్చ
*ఏపీ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020పై చర్చ

*పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహంపై చర్చ

*ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్‌ ఏర్పాటుపై చర్చ
*జలవనరులశాఖ గతంలో ఇచ్చిన ఆదేశాల ఆమోదంపై చర్చ 

*రూ.40 వేల కోట్ల మూలధన పెట్టుబడితో ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై చర్చ
*గండికోట ప్రాజెక్టు పరిధి రైతులకు పరిహారం అందించడంపై చర్చ

*కడప జిల్లా కొండాపురం నిర్వాసితులకు రూ.145 కోట్ల చెల్లింపుపై చర్చ

*ఏపీఐఐసీ రూ.2 వేల కోట్లు టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతిపై చర్చ
*దగదర్తి గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించిన మంత్రివర్గం

*డిజైన్, బిల్డ్, ఫైనాన్స్‌పై పీపీపీ ద్వారా అభివృద్ధి చేసే అంశంపై చర్చ
*సీపీఎస్ రద్దు చేయాలన్న టీచర్ల ఆందోళనపై కేసుల ఎత్తివేతపై చర్చ
*గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై చర్చ

Last Updated : Jul 15, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.