ETV Bharat / city

మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి - మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు

మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

mangalagiri tadepalli corporation
mangalagiri tadepalli corporation
author img

By

Published : Apr 3, 2021, 12:28 PM IST

మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకాధికారిగా గుంటూరు జిల్లా జేసీ (రెవెన్యూ) నియమించింది. 6 నెలలపాటు లేదా పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుందని పేర్కొంది.

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్​పై హైకోర్టులో జనసేన పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.