ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజా నాట్యమండలి విజ్ఞప్తి చేసింది. సామాజిక దూరం పాటించి.. వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనాపై తెలంగాణ ప్రజా నాట్యమండలి కళాకారుడు పల్లె నరసింహ తన పాటతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
ఇదీ చూడండి: కరోనాపై భారత్ పోరాటానికి జీ- 20 దేశాల ప్రశంసలు