ETV Bharat / city

EarthQuake in Telangana: తెలంగాణలో భూ కంపం... నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రకంపనలు

తెలంగాణలోని నాగర్​కర్నూల్ జిల్లాలో స్వల్ప భూకంపం (EarthQuake) సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

slight earthquake at nagarkurnool
2 సెకన్ల పాటు భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు
author img

By

Published : Jul 26, 2021, 9:42 AM IST

తెలంగాణలోని నాగర్​కర్నూల్ జిల్లాలో స్వల్ప భూకంపం (EarthQuake) సంభవించింది. ఉప్పునుంతల మండలాల్లో, అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ఉదయం 5 గంటలకు 2 సెకన్లపాటు భూమి కంపించింది(EarthQuake). ఒక్కసారిగా భూమి కంపించడంతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీని ప్రభావంతో పలువురి ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి.

ఇదీ చదవండి:

Rains effect on AP: భారీ వర్షాలకు.. నారుమళ్లు, పైర్లు మునక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.