దిల్లీలో రెండోరోజు ముఖ్యమంత్రి జగన్ పర్యటన సాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను సీఎం కలవనున్నారు. హైకోర్టు తరలింపు, శాసనమండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : 2018-19లో అత్యధిక ప్రైవేటు పెట్టుబడులు రాష్ట్రానికే