ETV Bharat / city

సీఎస్ అభ్యంతరంతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు - ఏపీ సీఎస్ నీలం సాహ్ని వార్తలు

ap sec
ap sec
author img

By

Published : Nov 18, 2020, 3:27 PM IST

Updated : Nov 18, 2020, 3:55 PM IST

15:22 November 18

ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదన్న సీఎస్​

జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనాలని అధికారులకు బుధవారం ఎస్ఈసీ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించాలని భావించారు. ఇందులో పాల్గొనాలని సీఎస్‌ నీలం సాహ్నీకి ఎస్​ఈసీ సూచించారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఎస్​ఈసీ లేఖపై సీఎస్ నీలం సాహ్నీ సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయింది. 

ఇదీ చదవండి

ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో ఎన్నికలు వద్దంటున్నారు: యనమల

Last Updated : Nov 18, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.