రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు నియమితులయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇదీ చదవండి :