అమరావతి రాజధానిగా కొనసాగించాలని 'సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో అమెరికాలో ప్రవాసాంధ్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఎన్‌ఆర్‌ఐల సమావేశాలు, నిరసనలు చేపట్టనున్నారు. 'అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. అధికార వికేంద్రీకరణ కాదు' పేరిట ప్రవాసాంధ్రుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, డెలావేర్, పెన్సిల్వేనియాలో సమావేశాలు నిర్వహించారు. చికాగో, ఆస్టిన్, న్యూజెర్సీ, డెమోయిన్స్‌లోనూ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇవాళ, రేపు కాలిఫోర్నియా, హ్యూస్టన్, ఒమాహ, కాన్సాస్ సిటీలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ, రేపు అట్లాంటా, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, బోస్టన్‌లో సమావేశాలు జరగనున్నాయి. బాల్టిమోర్, చార్లట్, ర్యాలీ, మిన్నియాపోలిస్, కొలంబస్, డల్లాస్ నగరాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
'సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్' అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సమావేశాలు - అమెరికాలో సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్
'సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో అమెరికాలో ప్రవాసాంధ్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని వివిధ నగరాల్లో సమావేశాలు, నిరసనలు చేపట్టనున్నారు.