సంక్రాంతి సందర్భంగా హైకోర్టుకు శుక్రవారం నుంచి నుంచి ఈ నెల 12 వరకు సెలవులిచ్చారు. ఈనెల 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ, 16న శనివారం, 17న ఆదివారం కావడంతో హైకోర్టు తిరిగి ఈనెల 18న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.కృష్ణమోహన్ డివిజన్ బెంచ్‌గా, జస్టిస్ ఎం.గంగారావు సింగిల్ బెంచ్‌గా అత్యవసర వ్యాజ్యాలపై 11వ తేదీన విచారణ జరపనున్నారు.
ఇదీ చదవండి: