బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. వాగులు, వంకలు, నదుల్లోకి భారీగా వర్షపు నీరు చేరే అవకాశాలున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పలుచోట్ల పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది.
ఇదీ చదవండి:3 రోజుల పాటు... రాష్ట్రానికి వర్ష సూచన