రాష్ట్రంలో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.
ఇదీ చదవండి: