ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల ట్రైబ్యునల్ విచారణ జరపాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు....మంగళవారం వాదనలు కొనసాగిస్తామని తెలిపింది. ఇవాళ్టి విచారణకు ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.
పేకాటకు ఉరిశిక్ష ఉందా? జైలు శిక్ష ఉందా? ఏం శిక్ష వేస్తారు..?