ETV Bharat / city

విశాఖ పోర్టు స్టేడియంలో ఘనంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం - republic day 2020 latest news

విశాఖ పోర్టు స్టేడియంలో గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పోర్టు ఛైర్మ‌న్ కె. రామ్మోహ‌న‌రావు జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి.. వంద‌నం స‌మ‌ర్పించారు.

republic day celebrations at vishaka port stadium

author img

By

Published : Jan 26, 2021, 5:05 PM IST

దేశంలోనే అగ్ర‌గామి పోర్టుగా విశాఖ పోర్టు పురోగ‌తిని న‌మోదు చేస్తోంద‌ని ఆ సంస్ధ ఛైర్మ‌న్ కె. రామ్మోహ‌న‌రావు అన్నారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పోర్టు స్టేడియంలో జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేసి.. వంద‌నం స‌మ‌ర్పించారు. కేంద్ర పారిశ్రామిక భ‌ద్ర‌తా ద‌ళం నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంతరం ప‌రేడ్​ను ప‌రిశీలించారు. రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తిని అందరూ అందుకోవాల‌ని రామ్మోహ‌న‌రావు పిలుపునిచ్చారు.

విశాఖ పోర్టు స్టేడియంలో ఘనంగా గ‌ణ‌తంత్రదినోత్స‌వం

ఇదీ చదవండి: విజయవాడలో గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.