ETV Bharat / city

RAPE: చాక్లెట్​ ఆశ చూపి.. ఇద్దరు బాలికలపై అత్యాచారం - ఇద్దరు బాలికలపై అత్యాచారం

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు బాలికలపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

అత్యాచారం
అత్యాచారం
author img

By

Published : Oct 7, 2021, 3:43 PM IST

చాక్లెట్​ ఆశ చూపి ఇద్దరు బాలికలపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్​ ఆశ చూపి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే.. ఈ దారుణం జరగడం విచారకరం.

ఇదీ చూడండి: Rape on Minor: అక్కింటికి తీసుకెళ్లాడు.. అత్యాచారం చేశాడు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.