ETV Bharat / city

లైవ్ అప్ డేట్స్: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు - rain updates in ap

rains in ap
rains in ap
author img

By

Published : Sep 14, 2020, 8:55 AM IST

Updated : Sep 14, 2020, 9:04 PM IST

21:03 September 14

గుంటూరు: పులిచింతలకు పెరిగిన వరద ప్రవాహం

ఇన్‌ఫ్లో 2.56 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.41 లక్షల క్యూసెక్కులు
10 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
విద్యుదుత్పాదన కోసం మరో 15వేల క్యూసెక్కులు విడుదల
పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు
పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 174.04 అడుగులు
పులిచింతల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు
పులిచింతల ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 44.28 టీఎంసీలు

21:02 September 14

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న వరద ఉద్ధృతి

బ్యారేజీ 70 గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కులు విడుదల

20:01 September 14

కృష్ణా జిల్లా నూజివీడులో భారీ వర్షం

కృష్ణాజిల్లా నూజివీడులో భారీ వర్షం..

రహదారులు జలమయం

పొంగిన కాల్వలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం..

17:43 September 14

ఇన్‌ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1.93 లక్షల క్యూసెక్కులు
8 గేట్లను 3 మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు

పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 174.14 అడుగులు

పులిచింతల ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 44.43 టీఎంసీలు

16:54 September 14

పులిచింతల జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

నాగార్జునసాగర్ నుంచి వచ్చి చేరుతున్న వరదనీరు

నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి వచ్చి చేరుతున్న వరదనీరు

పులిచింతల నుంచి రాత్రికి 3.5 లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం

ముంపు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఎస్‌ఈ రమేశ్‌బాబు

16:00 September 14

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చామవాగు

భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నంద్యాలలో చామకాలువ ఉదృతంగా ప్రవాహిస్తోందీ

నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో చామకాలువ ఒడ్డున ఉన్న సరస్వతినగర్​కు చెందిన కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది

 అగ్నిమాపక సిబ్బంది ఆ ఇళ్లలోని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు 

14:04 September 14

శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం స్పిల్ వే ద్వారా 1,96,203 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1,63,517 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 884.9 అడుగులు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 215.32 టీఎంసీలు
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి
విద్యుదుత్పత్తి ద్వారా అదనంగా 30,749 క్యూసెక్కులు విడుదల

13:08 September 14

ఏలేరు కాలువకు భారీగా వరదనీరు

ఏలేరు నుంచి నీటి విడుదలతో సామర్లకోట ఏలేరు కాలువకు భారీగా వరదనీరు
పిఠాపురం వైపు వెళ్లే రహదారిపై వరదనీటి ప్రవాహం
సామర్లకోట, పిఠాపురం మండలాల్లో పంటపొలాలు నీటమునక

11:55 September 14

కడప జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

కడప: పెద్దముడియం, మైలవరం, కొండాపురం, ముద్దనూరులో వర్షం
పెద్దముడియం మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కుందూ నది

వివిధ ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్న పంటపొలాలు
జమ్మలమడుగు మం. ఉప్పలపాడులో ప్రమాదకరంగా ఇసుకవంక ప్రవాహం

11:01 September 14

అమరావతి మేజర్ కాల్వకు గండి

గుంటూరు: సత్తెనపల్లి మం. నందిగామ వద్ద అమరావతి మేజర్ కాల్వకు గండి
సమీపంలోని పంటపొలాలను ముంచెత్తుతున్న నీరు
అమరావతి-సత్తెనపల్లి రహదారిలో రాకపోకలకు ఇబ్బంది

10:11 September 14

అమరావతి, పెదకూరపాడు ప్రాంతాల్లో భారీవర్షం

గుంటూరు: అమరావతి, పెదకూరపాడు ప్రాంతాల్లో భారీవర్షం
వాగుల ఉద్ధృత ప్రవాహంతో పంటపొలాలు నీటమునక
పెదకూరపాడు మం. తాళ్లూరు, పరస వద్ద కాలచక్ర రహదారిపై నీరు
సత్తెనపల్లి-అమరావతి, గుంటూరు మధ్య నిలిచిన రాకపోకలు

10:00 September 14

నక్కవాగు ఉద్ధృతి- నిలిచిన రాకపోకలు

గుంటూరు: ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు-బోయపాలెం రోడ్డులో నక్కవాగు ఉద్ధృతి
వాగు ఉద్ధృతితో వివిధ గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

09:13 September 14

తమ్మిలేరు జలాశయానికి భారీ వరద

ప.గో. చింతలపూడి మండలంలోని తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద

జమ్మిలేరు జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9 వేల క్యూసెక్కులు

ఏలూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

08:57 September 14

సోమశిల జలాశయానికి భారీగా వరద

సోమశిల జలాశయానికి భారీగా వరద

నెల్లూరు: సోమశిల జలాశయానికి భారీగా వరద 

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 50 వేల క్యూసెక్కుల ప్రవాహం

సోమశిల జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 60 టీఎంసీలు
సోమశిల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు
సోమశిల ప్రాజెక్టు నుంచి కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల

08:56 September 14

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

మార్కాపురం, పొదిలి, తర్లుపాడు, కొనకనమిట్ల మండలాల్లో వర్షం

చీరాల, పర్చూరు, అద్దంకి, దర్శి, యర్రగొండపాలెం మండలాల్లో వర్షం 

08:56 September 14

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 
శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా 1,39,230 క్యూసెక్కులు విడుదల
శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 1,22,217 క్యూసెక్కులు
శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులు
శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం నీటినిల్వ 215.3263 టీఎంసీలు

08:45 September 14

లైవ్ అప్ డేట్స్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

చిన్నంపేట వద్ద ఉన్న తమ్మిలేరుకు భారీ వరద

కృష్ణా జిల్లాలో పలు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం

చాట్రాయి మం. చిన్నంపేట వద్ద ఉన్న తమ్మిలేరుకు భారీ వరద

కృష్ణా: తమ్మిలేరు జలాశయం నుంచి దిగువకు నీటి విడుదల

చిన్నంపేట-శివాపురం మధ్య వంతైన పైనుంచి ప్రవహిస్తున్న వరదనీరు

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ రాకపోకలకు అంతరాయం

Last Updated : Sep 14, 2020, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.