ETV Bharat / city

చలికి తోడు చిరుజల్లులు... వణుకుతున్న హైదరాబాద్ వాసులు

మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి. అసలే చలితో వణికిపోతున్న నగరవాసులను చిరుజల్లులు గిలిగా పలకరించి మరింత వణికించాయి. ఎప్పుడెప్పుడొస్తాడో అని సూర్యుని కోసం ఎదురు చూసే జనాలను... చలిగాలులతో కలిసి జల్లులు పులకరింపజేశాయి.

rain-in-winter-at-hyderabad
చలికి తోడు చిరుజల్లులు... వణుకుతున్న నగరవాసులు
author img

By

Published : Dec 31, 2019, 1:28 PM IST

Updated : Dec 31, 2019, 2:04 PM IST

హైదరాబాద్​ వాసులను చలి తీవ్రంగా వణికిస్తోంది. చలిగాలులతో గజగజా వణికిపోతున్న నగరాన్ని చిరుజల్లులు పలకరించాయి. అక్కడక్కడా కురిసిన జల్లులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ, బోయిన్​పల్లి, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షం ముసురుకుంది. చిరుజల్లుల ప్రభావంతో నగరంలో చల్లదనం మరింతగా పెరిగింది. అసలే చలికి వణికిపోతున్న ప్రజలు... ముసురు ప్రభావంతో బయటికి వచ్చేందుకే బయపడుతున్నారు.

చలికి తోడు చిరుజల్లులు... వణుకుతున్న నగరవాసులు

ఇదీ చూడండి: రాయపాటి ఇంట్లో.. సీబీఐ అధికారుల సోదాలు

Intro:సికింద్రాబాద్ యాంకర్..నగరంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది..చలి తీవ్రతతో పాటు పలుచోట్ల చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు..ప్యాట్ని ప్యారడైస్ చిలకలగూడ బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ ప్రాంతాల్లో ఉదయం నుండి చిరు జల్లులు కురుస్తున్నాయి..చిరు జల్లుల ప్రభావంతో నగరంలో చల్లదనం నెలకొంది..తీవ్రమైన చలి ప్రభావంతో ప్రజలు వణుకుతున్న పరిస్థితి ఏర్పడింది Body:VamshiConclusion:7022401099
Last Updated : Dec 31, 2019, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.