హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసి... రోడ్లు జలమయమయ్యాయి. ఉదయం నుంచి మబ్బులతో నిండిన ఆకాశం సాయంత్రానికి వర్షంగా వచ్చి వాతావరణాన్ని చల్లబర్చింది.
ఇవీచూడండి: మెతుకు సీమను ముద్దాడిన గోదారమ్మ