రంజాన్ ప్రార్థనలకు మార్గదర్శకాలు
- ఈద్గా, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక నమాజ్‌ల నిర్వహణపై నిషేధం. ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించాలి
- 50 మంది మాత్రమే మసీదుల్లో నమాజు నిర్వహణకు అనుమతి. భౌతిక దూరం పాటించాలి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఒకటి రెండు సార్లు బృందాలుగా వెళ్లి ప్రార్థనలు నిర్వహించాలి. మాస్కు లేని వారిని అనుమతించకూడదు.
- నమాజు నిర్వహణకు అవసరమైన ప్రేయర్ మ్యాట్‌ను ఇంటి నుంచే తీసుకెళ్లాలి.
- కరచాలనం, బంధువుల ఇంటికి వెళ్లటం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవటం చేయకూడదు.
- సాధ్యమైన మేరకు రంజాన్ ప్రార్థనలను ఇంటి నుంచే నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సూచించారు.
ఇదీ చదవండి: పిల్లలపై కొవాగ్జిన్ 2, 3 దశల క్లీనికల్ ట్రయల్స్!