ETV Bharat / city

ఫీజుల అంశంపై హైకోర్టుకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు - high court on private colleges fee

ఫీజుల అంశంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజుల విషయమై ప్రైవేటు కళాశాలలను 3 కేటగిరీలుగా ఎలా విభజించారని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.

high court on private colleges fee, ap high court
హైకోర్టుకు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు
author img

By

Published : Mar 26, 2021, 9:39 PM IST

ఫీజుల అంశంపై ప్రైవేటు డిగ్రీ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ప్రైవేట్​ కళాశాలలను ఉన్నతవిద్య కమిషన్ మూడు కేటగిరీలుగా విభజించింది. దీనిని సవాల్​ చేస్తూ ప్రైవేట్​ కళాశాలలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు.. ప్రైవేటు కళాశాలలను 3 కేటగిరీలుగా ఎలా విభజిస్తారని ప్రశ్నించింది. కళాశాలల వివరాలు ఇవ్వనందునే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదీ చదవండి:

అటానమస్ కళాశాలలకు ప్రభుత్వం హెచ్చరిక..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.