శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 33 మందికి గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి బస్సు కోల్కతాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: