ETV Bharat / city

Fire Accident: ప్రైవేటు బస్సు-బొలెరో వాహనం ఢీ... వ్యక్తి సజీవ దహనం - ఒకరు సజీవదహనం

Fire accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయటి వెళ్లినవారు ఎప్పుడు ఎలా తిరిగొస్తారో తెలియక ఇంట్లో ఉన్నవాళ్లు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. తాజా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో బస్సు-బొలెరో వాహనం ఢీకొని మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనమయ్యాడు.

Fire accident
వ్యక్తి సజీవ దహనం
author img

By

Published : May 10, 2022, 9:07 AM IST

Fire accident at zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవదహనం సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.