ETV Bharat / city

పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌ - పోలవరం తాజా వార్తలు

PPA CEO Chandrasekhar Iyer visits Polavaram exile colonies
పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌
author img

By

Published : Dec 22, 2020, 6:07 PM IST

Updated : Dec 22, 2020, 6:49 PM IST

18:03 December 22

పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌

PPA CEO Chandrasekhar Iyer visits Polavaram exile colonies
పోలవరం నిర్వాసిత కాలనీలు సందర్శించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌

పోలవరం నిర్వాసిత గ్రామాల్లో పునరావాస పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని.. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్‌ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమీల్లి మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కాలనీలను ఆయన పరిశీలించారు. 2021 జూన్ నాటికి కాఫర్ డ్యాం పనులు పూర్తి చేయాలంటే.. నిర్వాసిత గ్రామాల్లో తక్షణమే పునరావాసం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఖరీఫ్​కు నీళ్లు అందించాల్సి ఉందన్నారు. 

కాఫర్ డ్యామ్ పూర్తైన వెంటనే ఎర్త్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మాణ పనులు చేపడతామని చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. కాఫర్ డ్యామ్  నిర్మాణ పనులు లక్ష్యం మేరకు పూర్తి చేయడానికి.. 35.5 కాంటూరు పరిధిలో ఉన్న నిర్వాసిత గ్రామాలను ముందుగా తరలించాలి.. ఆ తర్వాత 41.5 కాంటూరు నిర్వాసిత గ్రామాల ప్రజలను తరలించాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసిత గ్రామాల పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: 

కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌

Last Updated : Dec 22, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.