ETV Bharat / city

ఐదుగురు ఐపీఎస్​లకు పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు జారీ - Greyhounds wing in ap news

2017, 2018 బ్యాచ్​లకు చెంది వెయింటింగ్​లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్​లు ఇస్తూ.. సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. గ్రేహౌండ్స్ విభాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా డీజీపీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం వారికి పోస్టింగ్​లు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Posting for Five IPS Officers in Greyhounds
ఐదుగురు ఐపీఎస్​లకు పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు జారీ
author img

By

Published : Oct 8, 2020, 5:55 PM IST

రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్​లకు పోస్టింగ్​లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017, 2018 బ్యాచ్​లకు చెందిన వెయింటింగ్​లో ఉన్న ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్​లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. పోస్టింగ్​ల కోసం ఎదురుచూస్తున్న పి.జగదీష్, జి.కృష్ణకాంత్, కృష్ణకాంత్ పటేల్, సీహెచ్.మణికంఠ, డి.తుషార్లను గ్రేహౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండర్లుగా పోస్టింగ్ ఇస్తూ ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేహౌండ్స్ విభాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా డీజీపీ నుంచి వచ్చిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం వారికి పోస్టింగ్​లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.